కొందరు ఆడపడుచులు ఇంట్లో తమ మాటే నెగ్గాలని భావిస్తారు. అయితే ఎంత మందికి ఇది నచ్చుతుందో చెప్పలేము. అన్ని ఇండ్లలోని ఆడపడుచులు ఒకే విధంగా ఉండరు. మరికొందరు పెండ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్లిన తర్వాత కూడా తల్లి ఇంట్లో జరిగే విషయాల గురించి అతిగా జోక్యం చేసుకుంటుంటారు. అలాంటి జోక్యం ఆ ఇంటికి వచ్చిన కోడలికి నచ్చకపోతే సమస్యలు తప్పవు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీకోసం… రాజీకి సుమారు 25 ఏండ్లు […]
The post అతి జోక్యం అనర్థం appeared first on Navatelangana.
Leave A Comment