సమాచారమివ్వకుండా ఫలానా ఆఫీసర్లు ఇస్తారని ప్రత్యుత్తరంతప్పించుకునే ధోరణితో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ యంత్రాంగంఆర్టీఐ యాక్ట్ కింద వచ్చిన దరఖాస్తుల వివరాలివ్వటంలో నిర్లక్ష్యంకమిషన్ జరిమానాలు విధిస్తున్నా మారని అధికారుల తీరు నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ కోసం తీసుకొచ్చిన సమాచార హక్కుచట్టం(2005) కొంతకాలంగా నిర్లక్ష్యానికి లోనవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం లోపించటంతో ఈ చట్టం విషయంలో సాధికారత లోపిస్తోంది. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ నుంచి రావాల్సిన సమాచారంలో సమగ్రత లోపించింది. […]
The post అడ్డదిడ్డ ‘సమాచారం’ appeared first on Navatelangana.
Leave A Comment