బతకడం రాకపోయినాబతుకుతున్న వాళ్లను చూసినా లాగే నేను బతికేస్తున్నానుదెబ్బలు తినడం అలవాటైందిజీవితం కొట్టినపుడు బాధ కలుగుతుందికొట్టనపుడు కూడా, కొట్టిన బాధ జ్ఞాపకం వస్తుందిస్వప్నాన్ని కాపాడుకోవాలితుఫాన్ వీస్తే కొట్టుకుపోతుందిఎన్నో పోరాటాలు చేసి, జమచేసుకొన్న కాలంముళ్లమీది నీడలా, చిందర వందరవుతుందికొన్ని సమస్యలు బతక నీయవుకొన్ని బాధ్యతలు చావనీయవుమనుషులు కలుసుకోకపోతేదేన్ని, ప్రేమ అంటాం తోడు లేకపోతే ప్రయాణానికిఅర్థం ఏమని చెపుతాందీపాలు కనిపించని ప్రయాణం కావచ్చు,దారి మలుపులు తిరుగొచ్చు,అర్థంలేనీ, అందంలేనీ గమ్యం వుండదుఅడుగులకు లొంగని దూరముండదుచేతిలో నుండి ఎన్ని జారిపోయినాదొరికినదాన్ని గౌరవించాలిఎన్ని ప్రయత్నాలు […]
The post అడుగులకు లొంగని దూరముండదు appeared first on Navatelangana.
Leave A Comment