సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘించడం దుర్మార్గంబీఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు అభినందనలు : మాజీమంత్రి హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనీ, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించటం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. […]
The post అడుగడుగునా అధికార దుర్వినియోగం appeared first on Navatelangana.
Leave A Comment