– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్‌ఫ్లాప్ టీవీ సీరియల్‌ను తలపిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసలు బాధ్యులైన అధికారులను వదిలేసి కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా నోటీసులిచ్చి పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని […]
The post అటెన్షన్ డైవర్షన్లో భాగమే సంతోష్కు నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment