కర్త ఎవరో తెలియని ‘పారిజాత కథ’ పేరుతో ఒక అసంపూర్తి యక్షగానపు వ్రాతప్రతి తిరుపతిలోని Oriental Research Institute వారి గ్రంథాలయంలో భద్రం చేయబడి ఉంది. తెలుగునాట బహుళ ప్రసిద్ది చెందినది ‘పారిజాతాపహరణం’ కథ. కూచిపూడి నృత్యశైలిలో ‘భామాకలాపం’ పేరుతో ప్రజాదరణం పొందిన కథ ఇది. ఎవరిచేతనో యక్షగానంగా వ్రాయడానికి సంకల్పింపబడి, ఏ కారణం చేతనో పూర్తి చేయకుండా వదిలివేయబడింది. ఇందులో పద్యకవిత్వం ఛందోబద్ధమైనదై, ధారాశుద్ధి కలిగి ఉంది. ఈ యక్షగానంలో రుక్మిణి గృహంలో ఉన్న శ్రీకృష్ణుడిని […]
The post అజ్ఞాత కవి యక్షగాన సృజన appeared first on Navatelangana.
Leave A Comment