రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్‌హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ లోక్‌సభ సభ్యులు మహ్మద్ అజహరుద్దీన్ (62) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అజహరుద్దీన్‌తో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్ […]
The post అజహరుద్దీన్ అనే నేను.. appeared first on Navatelangana.
Leave A Comment