• Login / Register
  • Site Logo

    అజహరుద్దీన్కు మంత్రి పదవి

    Rss వార్తలు

    ఏఐసీసీ గ్రీన్‌ సిగల్‌ ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటనరాజ్‌భవన్‌లో శుక్రవారం ప్రమాణ స్వీకారం? నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలనే నిర్ణయానికి ఏఐసీసీ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత, ప్రముఖ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా అజాహరుద్దీన్‌, తెలంగాణ […]

    The post అజహరుద్దీన్‌కు మంత్రి పదవి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment