నవతెలంగాణ – కంఠేశ్వర్ నగరంలోని నాందేవ్ వాడ లో ఐద్వా కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలు హత్యాచారాలు పెరిగిన నిత్యవస ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ప్రేమోన్మాద దాడులు విద్య, వైద్యం, ఉద్యోగం, ఇలా అనేక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తూ దేశంలో రాష్ట్రంలో ఐద్వా గుర్తింపు పొంది […]
The post అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా మహాసభల కరపత్రాల విడుదల appeared first on Navatelangana.
Leave A Comment