నవతెలంగాణ – అశ్వారావుపేటఅక్షరాస్యత తోనే ఎవరికైనా సాధికారత వస్తుందనీ ఎంపీడీఓ బి.అప్పారావు అన్నారు. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా వయోజనులను అక్షరాస్యులుగా చేసే ఉల్లాస్ కార్యక్రమం భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమ్మకు అక్షరమాల పేరుతో ప్రారంభమైన కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని ఊట్లపల్లి లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆధునిక కాలంలో విద్య లేకపోవడం అనేక అనర్ధాలకు దారి తీస్తుంది అని,అందువల్ల వయోజనులైన నిరక్షరాస్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సర్టిఫికెట్ కూడా […]
The post అక్షరాస్యత తోనే సాధికారత: ఎంపీడీఓ అప్పారావు appeared first on Navatelangana.
Leave A Comment