సాధారణంగా గ్రంథాలయం అంటే నాలుగు గోడలు, వరుసగా పేర్చిన పుస్తకాల అల్మారాలు, నిశ్శబ్ద వాతావరణం మన కళ్ళ ముందు మెదులుతాయి. కానీ, ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ఒక వింతైన, అందమైన గ్రంథాలయం కనిపిస్తుంది. అది నడుస్తుంది, శబ్దం చేస్తుంది, పిల్లల దగ్గరకు వెతుక్కుంటూ వెళ్తుంది. అదే ‘గుర్రం గ్రంథాలయం’. రిద్వాన్ రూరి సురూరి, అతని ప్రియమైన గుర్రం లూనా కలిసి సాగిస్తున్న ఈ ప్రయాణం కేవలం పుస్తకాల పంపిణీ మాత్రమే కాదు, అక్షరాస్యత వైపు వేస్తున్న […]
The post అక్షరాలను మోసుకొచ్చే గుర్రం appeared first on Navatelangana.
Leave A Comment