– ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు– ఘట్‌కేసర్ స్మృతి వనంలో దహనసంస్కారాలు– పాడె మోసిన సీఎం రేవంత్‌రెడ్డి– హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు– వేలాదిగా తరలివచ్చిన అభిమానులునవతెలంగాణ- సిటీబ్యూరో /ఘట్‌కేసర్‌ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పోలీసుల గౌరవ వందనం మధ్య అంతిమసంస్కారాలు నిర్వహించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనున్న స్మృతివనంలో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. […]
The post అక్షరయోధునికి కడసారి వీడ్కోలు appeared first on Navatelangana.
Leave A Comment