నవతెలంగాణ – కామారెడ్డి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి 02-02-2026న డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ (DPR) విభాగం వెబ్‌సైట్‌తో పాటు అక్రిడిటేషన్ మాడ్యూల్‌ను అధికారికంగా ప్రారంభించినట్లు కామారెడ్డి డిపిఆర్ఓ తిరుమల ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 28 సంవత్సరాలకు సంబంధించి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం సమాచార, పౌర సంబంధాల శాఖ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు 28-02-2026న ముగియనున్నందున, అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ […]
The post అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం appeared first on Navatelangana.
Leave A Comment