– మా ఇందిరమ్మ ఇల్లు మాకు కావాలని ఒంటరి మహిళ ఆవేదన– పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన పత్రాల ద్వారానే రిజిస్ట్రేషన్ జరిగింది. – సబ్ రిజిస్ట్రార్నవతెలంగాణ – ఊరుకొండనాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ నాదిరి రేణుక మాదారం గ్రామంలో గల తన ఇందిరమ్మ ఇంటి నెంబర్ 4-127 ఇల్లును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని.. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఫిర్యాదు […]
The post అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు.. appeared first on Navatelangana.
Leave A Comment