కోకిల అజయ్ కుమార్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు నవతెలంగాణ-గోవిందరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కోకిల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను ఆపివేయాలంటూ తాహసిల్దార్ సృజన కుమార్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ..ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం సర్వే నిర్వహించిన […]
The post అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment