చెక్ పోస్ట్ ల వద్ద అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలివెంకటాపుర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెంకటాపుర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను పట్టణ ఇన్స్పెక్టర్ తో కలసి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గురువారం తనిఖీ చేసి వాహన తనిఖీల రిజిస్టర్లు పరిశీలించారు. చెస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతీ […]
The post అక్రమ నగదు, మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment