ఆదిలాబాద్‌లో పర్యటించిన హరీశ్‌రావుబాల్కసుమన్‌తో ములాఖత్‌నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌అధికార పార్టీ నాయకులు దాడులు చేసి మరీ బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల వినాశకాలే విపరీతబుద్ధి అని అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు బుధవారం రాత్రి 11.30 ప్రాంతంలో తరలించారు. బాల్క సుమన్‌తో పాటు మరో […]
The post అక్రమ కేసులు బనాయించిన కాంగ్రెస్ appeared first on Navatelangana.
Leave A Comment