నవతెలంగాణ- కంఠేశ్వర్ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండలం పెద్దవాలుగోటు గ్రామానికి చెందిన ప్రభుత్వ భూముల్లో ఉన్న కుంటలను చెరువులను అక్రమ కబ్జాదారుల నుండి కాపాడి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని జిల్లా అదనపు కలెక్టర్ కి సోమవారం వినతి పత్రం అందజేశారు. గ్రామానికి చెందిన సుమారు 25 నుండి 30 ఎకరాల ప్రభుత్వ భూములను కుంటలు, చెరువులను పూడ్చివేసి గ్రామ పెద్ద రైతులు రాజకీయ నాయకుల అండతో కబ్జాలు చేసి వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని వాటిని […]
The post అక్రమ కబ్జాలను తొలగించాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment