5 అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు సీజ్!ఏడుగురిపై కేసు నమోదునవతెలంగాణ – నెల్లికుదురు అనుమతులు లేకుండా ఆక్రమంగా ఇసుకను ఆక్రమ రవాణా చేస్తే సహించేది లేదని నెల్లికుదురు ఎస్ఐ చివర రమేష్ బాబు ఆక్రమ రవాణా దారులను హెచ్చరించినట్లు తెలిపారు. గురువారం బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామంలోని ఆఖరి వాగులో ఆక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఐదు ఇసుక […]
The post అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై రమేష్ బాబు appeared first on Navatelangana.
Leave A Comment