సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులునవతెలంగాణ – వనపర్తి అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పును తీసుకొచ్చిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. అక్టోబర్ విప్లవం, రష్యా విప్లవ దినోత్సవాన్ని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జి బాలస్వామి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రష్యా విప్లవ నేత వి ఐ లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి […]
The post అక్టోబర్ విప్లవం సమాజంలో వినూత్న మార్పు appeared first on Navatelangana.
Leave A Comment