•టిడిపి మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య యాదవ్నవతెలంగాణ-మర్రిగూడవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అసభ్య పదజాలంతో దూషించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దోమల వెంకటయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు బాధ్యతతో ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరించాలే తప్ప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అసభ్య పదజాలంతో బూతులు తిడితే ప్రజలు, […]
The post అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి appeared first on Navatelangana.
Leave A Comment