జవహర్‌లాల్ నెహ్రూ దేశ రాజకీయాలకూ, భారతీయ సమాజానికీ ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేసేవారు, గొప్ప స్ఫూర్తి నందిస్తుండేవారు. సర్ వాల్టర్ క్రూకర్ నెహ్రూ గురించి ఏం చెప్పారంటే- ”నెహ్రూజీ ఒక అసాధారణమైన వ్యక్తి! అలాంటి మేధావులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. ఆయన చొరవ లేని, ఆయన ప్రభావం లేని వ్యవస్థ లేవీ దేశంలో లేవు. అందుకే ప్రతి అంశంలో, ప్రతి విభాగంలో ఆయన భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది” అని! నెహ్రూజీ జీవిత చరిత్ర రాసిన సర్ […]
The post అంధభక్తులు చరిత్రను చదవాలి..! appeared first on Navatelangana.
Leave A Comment