నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రముఖ కవి అందెశ్రీకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ఘన నివాళులర్పించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంతాప సభలో… తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏ విధమైన సాహితీ నేపథ్యం లేకుండానే తనలోని అపారమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర ఉద్యమానికి ఆయన రాసిన పాట లు ప్రేరణగా నిలిచాయని అన్నారు. తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, […]
The post అందె శ్రీకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఘన నివాళి appeared first on Navatelangana.
Leave A Comment