గుంతల రోడ్లను పరిశీలించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్..నవతెలంగాణ -మిరుదొడ్డిమిరుదొడ్డి మండల అందే గ్రామానికి చెందిన జేఏసీ నాయకులు వివిధ పార్టీలకు చెందిన అఖిలపక్షం నాయకులు అందరూ కలిసి మారుమూల ప్రాంతం అయిన అందే గ్రామానికి రోడ్లు వేయాలని ఇటీవల పలు శాఖల అధికారులను కలిసి వినతి పత్రం అందజేయాగ రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రోడ్ల ను సందర్శించారు. ఇటీవల నవతెలంగాణ వచ్చిన కథనాన్ని చూసి డిప్యూటీ ఇంజనీరింగ్ వెంకటేశ్వర్లు మండలం మిరుదొడ్డి నుండి అందుకు వెళ్లే […]
The post అందె రోడ్ల సమస్యలను పరిష్కారం చేస్తాం.. appeared first on Navatelangana.
Leave A Comment