• Login / Register
  • Site Logo

    అందెశ్రీ అకాల మరణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంతాపం

    Rss వార్తలు

    నవతెలంగాణ – డిచ్ పల్లిప్రజాకవి, ప్రకృతి కవి, ఆశుకవి, తెలంగాణ మాతృగీతం రచయిత,  సుప్రసిద్ధులైన డాక్టర్. అందె శ్రీ ఆకస్మిక మరణం పట్ల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ యాస, సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ  మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని కొనియాడారు. తెలంగాణ పోరాటంలో ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని, తెలంగాణ ఉద్యమంలో, […]

    The post అందెశ్రీ అకాల మరణానికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంతాపం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment