పీఎఫ్‌ఆర్డీఏ చైర్‌పర్సన్ ఎస్.రమన్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్)ను పారిశ్రామిక రంగాలకు చెందిన వారందరు అర్థం చేసుకునేలా సులభంగా మార్చి అందుబాటులోకి తేనున్నట్టు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్డీఏ) చైర్‌పర్సన్ ఎస్.రమన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, రెగ్యులేటరీ నాయకులు, ఆర్థిక రంగ నిపుణులతో రిటైర్ స్మార్ట్ ఇండియా అనే అంశంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమన్‌తో పాటు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ […]
The post అందుబాటులోకి ఎన్పీఎస్ ప్రయోజనాలు appeared first on Navatelangana.
Leave A Comment