డివైఎఫ్ఐ చేస్తున్న ఉద్యమాలకు యువత మద్దతు ఇవ్వాలి.డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వర్ధం సైదులునవతెలంగాణ – అచ్చంపేట అందరికీ విద్య అందరికీ ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వర్ధన్ సైదులు అన్నారు. ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ) 46.వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పట్టణంలోని సిఐటి కార్యాలయం పైన జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడారు. గత 45 ఏళ్లుగా నిరుద్యోగుల సమస్యల పైన కార్మికులు, కర్షకులకు ఉపాదాని […]
The post అందరికీ విద్య – అందరికీ ఉపాధి కల్పించాలి appeared first on Navatelangana.
Leave A Comment