అజయ్ దిషన్, ధనుషా హీరో హీరోయిన్స్‌గా, గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘బూకి’. విజయ్ ఆంటోనీ సమర్పణలో శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా నేడు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ మీడియాతో ముచ్చటించారు. ప్రతి లవ్‌స్టోరీలో కథ ప్రేమతోనే […]
The post అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా appeared first on Navatelangana.
Leave A Comment