– బసవతారకం ఆస్పత్రి చైర్మెన్ బాలకృష్ణ– ఆస్పత్రిలో రెండో అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ప్రారంభంనవతెలంగాణ-బంజారాహిల్స్‌అందరికీ అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, భవిష్యత్‌లోనూ ఇదే సేవాభావాన్ని కొనసాగిస్తామని బసవతారకం ఆస్పత్రి చైర్మెన్, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించే లక్ష్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి ప్రాంగణంలో రూ.2 కోట్లతో సిద్ధం చేసిన రెండో అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ఆస్పత్రి చైర్మెన్ బుధవారం ప్రారంభించారు. […]
The post అందరికీ అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment