ఏడాదిగా పెండింగ్.. ఏజెన్సీలకు తప్పని తిప్పలు ప్రభుత్వమిచ్చేది రూ. 6.. మార్కెట్లో ధర రూ.7 పైనేఅప్పులు చేస్తున్న ఏజెన్సీ నిర్వాహకులు నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధికోడిగుడ్డు ధర పిరమై కొండెక్కుతోంది. పెరిగే ధరల ప్రభావం మధ్యాహ్నా భోజన పథకంపై పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుంది. సర్కార్ సకాలంలో బిల్లులు ఇవ్వకున్నా ఏజెన్సీ నిర్వహణ చూస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలు మాత్రం అప్పులు చేసి […]
The post అందని గుడ్ల బిల్లులు appeared first on Navatelangana.
Leave A Comment