వెనిజులా చమురు కొనుగోలుపై నిపుణుల అంచనా ఖర్చు తడిసి మోపెడవుతుంది ఆర్థికంగా నష్టపోతాం… రిఫైనరీల లాభాలు పడిపోతాయని హెచ్చరిక న్యూఢిల్లీ : భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఆ దేశం పూర్తిగా నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసి, దానికి బదులుగా వెనిజులా చమురును అమెరికా నుంచి కొంటామని భారత ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని కూడా […]
The post అంత ఈజీ కాదు… appeared first on Navatelangana.
Leave A Comment