ఇరాన్‌లో అధికార మార్పిడిపై అమెరికా వాషింగ్టన్ : ఇరాన్‌లో అధికార మార్పిడి మైక్రోవేవ్‌లో ఆహార పదార్థాలను వేడి చేసుకున్నంత తేలిక కాదని అమెరికా అంగీకరించింది. వెనిజులాతో పోలిస్తే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుందని తెలిపింది. సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీని తొలగిస్తే ఇరాన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారంటూ ఎదురవుతున్న ప్రశ్నకు విదేశాంగ మంత్రి మార్కో రుబియో సెనెట్ కమిటీలో సమాధానమిచ్చారు. ‘అది ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం కాదు. మైక్రోవేవ్‌లో దానిని ఉంచితే రెండున్నర నిమిషాలలో […]
The post అంత ఈజీ కాదు appeared first on Navatelangana.
Leave A Comment