అందు గల దిందు లేదని సందేహము లేదు, ఎందెందు వెదకినా అందందే గలదు అవినితి మానవేశ్వరా! ఇదీ నేటి మానవవాదం మనుజులారా! అవినితికి రంగు లేదు, రుచి లేదు, వాసనలేదు, రూపం లేదు. కంటికి కనిపించని దేవుడ్ని మాత్రం పంచ రంగులలో, పలు రూపాలలో, పలు నామాలతో ఆదరిస్తుంటారు. అదే తీరున అవినీతినీ ఆదరిస్తున్నది మానవాళి. అసలు అవినితి అంటే ఏమిటి? అవినితి అంటే మితి మీరిన స్వాతంత్య్రం అనుకోవచ్చు. అంతేకాదు, ఆధిపత్యం, ఫాసీతత్వం, అభ్యుదయానికి అభిమతం […]
The post అంతా అవినీతి మయం – అంతం చేయాలి మనమిక! appeared first on Navatelangana.
Leave A Comment