నవతెలంగాణ – భువనగిరివిద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జీనియస్ పాఠశాల లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులు శాస్త్రీయపరమైన బోధనలు చేయాలని అన్నారు. కరస్పాండెంట్ డాక్టర్ బి […]
The post అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా బోధన చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment