బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అంతర్జాతీయ వేదికలపై రాజకీయ నాటకాలు తగవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో యూత్ కాంగ్రెస్ నిరసన తెలపడాన్ని అయన ఎక్స్ వేదికగా తప్పుపట్టారు. ”యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం అంతర్జాతీయ వేదికను ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి సమావేశాలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది. […]
The post అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు appeared first on Navatelangana.
Leave A Comment