నవతెలంగాణ – కంఠేశ్వర్ స్థానిక రామకృష్ణ మట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి మాట్లాడుతూ.. జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు మరియు పాల్గొనే హక్కులను అందరూ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని, ఈ రోజులలో పిల్లలపై జరుగుతున్న అరాచకాలు చాలా […]
The post అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment