• Login / Register
  • Site Logo

    అండర్-19 వరల్డ్ కప్..టాస్ గెలిచిన ఇండియా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అండర్‌-19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచిన భారత జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటం వల్ల టాస్‌ కాస్త ఆలస్యమైంది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది మూడో మ్యాచ్‌. ఇంతకుముందు యూఎస్‌ఏ, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. రెండు విజయాలతో భారత జట్టు నాలుగు పాయింట్లు సాధించింది. గ్రూప్‌ బిలో ప్రస్తుతం భారత జట్టు మొదటి స్థానంలో ఉంది. భారత […]

    The post అండర్‌-19 వరల్డ్ కప్‌..టాస్ గెలిచిన ఇండియా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment