• Login / Register
  • Site Logo

    అండర్ 19 ప్రపంచకప్: రెండో సెమీఫైనల్లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నేడు రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. హరారే వేదికగా భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ కెప్టెన్‌ మహబూబ్‌ ఖాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో పాక్‌తో ఆడిన జట్టునే కొనసాగించారు. నిన్న జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు […]

    The post అండర్‌ 19 ప్రపంచకప్‌: రెండో సెమీఫైనల్‌లో భారత్ వ‌ర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment