• Login / Register
  • Site Logo

    అండర్-19వరల్డ్ కప్: మెరిసిన యంగ్ ఇండియా

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అండ‌ర్-19లో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో యంగ్ ఇండియా గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. 101ప‌రుగుల తేడాతో అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించి ట్రోఫిని కైవ‌సం చేసుకుంది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇండియా 50ఓవ‌ర్ల‌కు గాను 9 వికెట్లు కోల్పోయి 411 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత ఛేద‌న‌కు దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త్ బౌల‌ర్ల ధాటికి 40.1 ఓవ‌ర్ల‌కే కూప్ప‌కూలింది. 10 వికెట్లు కోల్పోయి 311 ర‌న్స్ చేసి భార‌త్ నిర్దేశించిన కొండంత ల‌క్ష్యాన్ని చేధించ‌లేక‌పోయింది. సీఎం […]

    The post అండ‌ర్-19వ‌ర‌ల్డ్ క‌ప్: మెరిసిన యంగ్ ఇండియా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment