సుప్రీం కోర్టు స్టే తొలగేలా చర్యలు ప్రారంభించండి : అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్కలా సెక్రెటరీ, పీఆర్సీ చైర్మెన్‌తో మంత్రి సమావేశం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నియామకాలకు ఆటంకంగా ఉన్న సుప్రీం కోర్టు స్టేను వెకేట్ చేయించేందుకు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో లా సెక్రటరీ బీ. పాపిరెడ్డి, […]
The post అంగన్వాడీ నియామకాల ప్రక్రియ వేగవంతం appeared first on Navatelangana.
Leave A Comment