• Login / Register
  • Site Logo

    అంగన్వాడీల్లో 14వేల పోస్టులు..మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అంగన్‌వాడీల్లో 14వేల‌ పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో ఎస్టీలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

    The post అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు..మంత్రి సీతక్క కీలక ఆదేశాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment