• Login / Register
  • Site Logo

    అంగన్వాడీల్లో ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ

    Rss వార్తలు

    పిల్లలకు వడ్డించిన సీడీపీఓ మమతనవతెలంగాణ – మిర్యాలగూడ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ అంగన్వాడీ పిల్లలకు వడ్డించాలని ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మిర్యాలగూడ ఐసీడిఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని ఇస్లాంపురం సెక్టర్ పరిధిలో గల విద్యానగర్ 1 అంగన్వాడి కేంద్రాన్ని సిడిపిఓ రేఖల మమత సందర్శించింది. ఈ సందర్బంగా అంగన్వాడి కేంద్రంలోని ఎగ్ బిర్యానీ భోజనాన్ని  పిల్లలకు తనే స్వయంగా వడ్డించి, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బుధవారం […]

    The post అంగన్వాడీల్లో ప్రతి బుధవారం ఎగ్ బిర్యానీ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment