నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని సావర్గావ్ గ్రామం, సావర్గావ్ తండా గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో ఆయా కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాలను గ్రామ సర్పంచ్ కపిల్, ఉపసర్పంచ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో బాలింతలు, గర్భవతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు అందుతున్న సేవలను అడిగి అంగన్వాడీ టీచర్లను ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాలకు హాజరైన పిల్లలతో సరదాగా మాట్లాడుతూ.. వారిచే […]
The post అంగన్వాడి పిల్లలకు పౌష్టికాహారం నిత్యం అందించాలి appeared first on Navatelangana.
Leave A Comment