పెద్దమందడి ఎమ్మార్వో కు అఖిల పక్ష ఐక్యవేదిక వినతి నవతెలంగాణ – వనపర్తిజిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు, బి ఎల్ ఓ ల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ జిల్లా అధికారులను కోరారు. పెద్దమందడి మండల బి.ఎల్.ఓ ల విన్నపం మేరకు పెద్దమందడి మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో జరుగుతున్న బి.ఎల్.ఓ ల సమావేశానికి హాజరై వారి సమస్యలను అడిగి తెలుసుకుందామని తెలిపారు. వారికి రావాల్సిన వేతనాలు వెంటనే ఇప్పించాలన్నారు. వారితో ఇతర పనులు […]
The post అంగన్వాడి, బిఎల్ఓ ల సమస్యలు పరిష్కరించండి appeared first on Navatelangana.
Leave A Comment