బడ్జెట్‌లో కీలక రంగాలకు వాస్తవ కేటాయింపులు నామమాత్రమే అగ్రరాజ్యంతో రాజీ ధోరణి న్యూఢిల్లీ : 2026-27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను పరిశీలిస్తే అది అమెరికా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధానాలకు అనుగుణంగా ఉన్నట్లు కన్పిస్తోంది. దేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో రాజీ పడినట్లు స్పష్టమవుతోంది. అమెరికాలోని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మన దేశంపై ఏకపక్షంగా […]
The post అంకెల మాయాజాలం ! appeared first on Navatelangana.
Leave A Comment