అది ఎంతో దూరంలో లేదు తదుపరి దశ సెమీకండక్టర్ మిషన్ రెడీ.. బివ్స్. డిజిటల్ డైమండ్స్ సెబీడాన్ ఇండియా 2025 నదస్సులో ప్రధాని మోదీ
మోదీ న్యూఢిల్లీ: భారత్ లో తయారైన చిన్న బివ్ ప్రపంచంలో పెద్ద మార్చును తీసుకొస్తుందని, అది ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర పేర్కొన్నారు. సెబీడాన్ ఇండియా 2025 నదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాదారు. భారత్లో తయారైందంటూ ప్రపంచమంతా మర్మోగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. 18 బిలియన్ డాలర్ల బిలు చేసే 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అదులు దశలో ఉన్నాయంటూ.. తదుపరి దశ భారత సెమీకండక్టర్ మిషన్ దిశగా అదుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ బివ్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. బిబిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ నివుణులు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత అవిష్కరణలు ప్రస్ఫుటమువుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్కు ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు. భారత్ కలని సెబీడండక్టర్ భవిష్యత్ నిర్మాణానికి ప్రపంచం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు.
డిజిటల్ డైమండ్స్...
బివపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "అయిల్ అన్నది నల్ల బంగారం. కానీ బివ్ లు అన్నది డిజిటల్ శత్రాలు'అని పేర్కొన్నారు. చదురు గత శతాబ్దాన్ని దులుపు తిప్పగా, 21వ శతాబ్దాన్ని చిన్న బిప్లు నడిపించనున్నట్టు చెప్పారు. పరిమాణంలోనే చిన్నదే అయినా ప్రపంచ పురోగతిని వేగదంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. శోందా,
బెంగళూరంలో ఏర్పాటు చేసిన డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యాధునికమైన బివ్ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని, అవి బిలియన్ల లావాదేవీలను నిల్వ చేయగలవన్నారు. "ప్రస్తుతం ప్రపంచ సెబీ:కండక్టర్ మార్కెట్ 600 బిలియన్ డాలర్లుగా ంటే, రానున్న సంవత్సరాల్లో ట్రిలియన్ దాలర్లకు చేరుకుంటుంది. సెమీకండక్టర్ రంగంలో సాదినున్న పురోగతి దృష్ణా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో వారత్ చెప్పుకోతగ్గ వాటాను సొంతం చేసుకుంటుంది" అని అశాభావం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద హృదయంతో ఇన్వెస్టర్లకు ఆహ్వారం వలుడుతన్నట్టు ప్రకటించారు. భారత విదానాలు స్వల్పకాలం కోసం కాదంటూ ప్రతి ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ది ంటాయన్నారు.
సెమీకండక్టర్ రంగంలో వేగం ముఖ్యమంటూ.. దరఖాస్తు నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం వరకు పేవర్ పని తక్కువగారి ంటే దేవర్ తయారీ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణితో పనిచేన్నన్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సింగిల్ బిందో ద్వారా అన్ని అనుమతులను ఇనున్నట్టు చెప్పారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పాలను అభివృద్ది చేసా-_మని ప్రకటించారు.
వేగవంతం భూమి, బిద్యుత్, పోర్ట్, ఎయిర్పోర్ట్తో అనుసంధానత, నిషణంలైన దూస-వవనరులు ఇలా అన్ని అందుబాటులో ది ందేలా చూస్తామున్నారు. వీటితో పారిశ్రాబింకవృద్ధి అవుకుందన్నారు. సీజీ వవర్కు చెందిన సెబీ:కండక్టర్ పైలట్ ప్లాంట్ ఆగస్ట్ 286 కార్యకలాపాలు మొదలు పెట్టిందని, కేనెన్ టెక్నాలజీ ప్లాంట్ పైలట్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. వెసైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే తయారీ కార్యకలాపాలు మొదలు పెట్టాయని, వాణిజ్య బివ్ దిత్పత్తి ఈ ఏదాదే మొదలవుతుందని ప్రధాని ప్రకటించారు.
బిక్రమ్.. తొలి చేయన్ ఇండియా బివ్ భారత్లో లో రూపుదిద్దుకుని, ఇక్కడే తయా రైన బిక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్ పాటు ఇతర టెస్ట్ బివ్లను ప్రణాని మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణర్ ఇదే కార్యక్రమంలో అందజేశారు. ఈ తొలి మేటిన్ ఇండియా బివ్ బిక్రమ్య ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. కరినమైన ఉపగ్రహ ప్రయోగ పరిస్థితుల్లోనూ బినియోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్ వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్వని వైష్ణద్ పేర్కొన్నారు
Leave A Comment