• Login / Register
  • Site Logo

    *విద్యార్థుల విద్యపై పర్యవేక్షణ*

    చదువు
    భీముని పట్నం, విశాఖ సమాచారమ్, అక్టోబర్ 18:

     జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు మేరకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల విద్యపై ఉపాధ్యాయులు పర్యవేక్షణ నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి గృహానికి వెళ్లి తల్లిదండ్రులతో కలిసి విద్యార్థి చదువుపై పర్యవేక్షణ చేశారు దీంతో విద్యార్థుల మానసిక శైలిని ఒత్తిడి లేని విద్య అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి వారి చదువుపై తల్లిదండ్రులతో కాసేపు ముట్టడించారు. మరో  ఐదు నెలల్లో జరగనున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఈ అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

    Download Main Image

    Leave A Comment