అమరావతి: ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు
ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి దసరా
సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు
కోరారన్నారు. ఈక్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం
తీసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Leave A Comment