తుని గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన పీలా
కసింకోట (విశాఖ సమాచారం):- "మొంతా" తుఫాన్ కారణంగా ఏనుగుతుని గ్రామంలో నీటిముంపుకు గురైన వరి పొలం ను మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫాస్ట్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కశింకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గొంతిని శ్రీనివాసరావు, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిని రమణమూర్తి,వేగి గోపికృష్ణ, కలగా సోమేశ్వరావు,సిద్దిరెడ్డి శ్రీనివాసరావు,మజ్జి నిరంజన్ కుమార్,కర్రి దుర్గునాయుడు, జెర్రిపోతుల నూకునాయుడు, నైనంశెట్టి రమణారావు,గొంతిని చిరంజీవి,మలసాల నానాజీ, ఉప్పునూరి అప్పలనాయుడు, ఒమ్మి సత్యనారాయణ,షేక్ దర్గా మల్ల వెంకటరమణ(బాబు) కాండ్రేగుల సతీష్, ద్వారపురెడ్డి సత్తిబాబు,కరక సోమనాయుడు, మోటూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave A Comment