• Login / Register
  • Site Logo

    28వార్డు రాంనగర్ లో భారీ అన్నదానం

    ఆంధ్ర ప్రదేశ్
    28ward రాంనగర్ ఏరియాలో భారీ అన్నదాన కార్యక్రమం మదర్ తెరిసా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం కార్యక్రమం జరిగినది ఈ యొక్క  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దుర్గా మల్లేశ్వరి ఆలయ అధ్యక్షులు మార్గాన వెంకటేస్ సురకం మహేష్ ఎస్ ఎస్ బిర్యాని రెడ్డి  సురేష్ గారు  28 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం కనకారావు మదర్ తెరిసా యూత్ బాయ్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
    Download Main Image

    Leave A Comment